తెలుగు
కావలికోట ప్రపంచ శాంతి సాధ్యమేనా?
https://cms-imgp.jw-cdn.org/img/p/wp/202609/TU/pt/wp_TU_202609_lg.jpg
wp26 No. 1

కావలికోట నం. 1 2026 | ప్రపంచ శాంతి సాధ్యమేనా?

ప్రపంచ శాంతి ఖచ్చితంగా సాధ్యమే. కానీ అదెలా సాధ్యమౌతుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.

 

ప్రభుత్వాలు ప్రపంచ శాంతిని తెస్తాయా?

మన సృష్టికర్త తప్ప, ఏ మానవ ప్రభుత్వాలూ ప్రపంచ శాంతిని తీసుకురాలేవు. ఆయన మాత్రమే తేగలడు, తెస్తాడు కూడా!

మతాలు ప్రపంచ శాంతిని తెస్తాయా?

ద్వేషాన్ని, హింసను నూరిపోసే మతాలు ఎప్పటికీ శాంతిని తేలేవు.

టెక్నాలజీ ప్రపంచ శాంతిని తెస్తుందా?

అత్యాశ, ద్వేషం, పక్షపాతం నిండిన హృదయాన్ని టెక్నాలజీ మార్చలేదు. మరి ఏది మారుస్తుందో తెలుసుకోండి.

డబ్బు ప్రపంచ శాంతిని తెస్తుందా?

నిజమైన శాంతి అనేది వ్యాపార లావాదేవీల వల్లో డబ్బు వల్లో రాదు. దేవుడు చెప్పినట్టు నడిస్తే వస్తుంది.

వీటిలో ఏది ప్రపంచ శాంతిని తెస్తుందని మీకు అనిపిస్తుంది?

శాంతి కోసం చాలామంది ప్రభుత్వం, మతం, టెక్నాలజీ, లేదా డబ్బు వైపు చూస్తారు. మరి వాటిలో ఏదైనా శాంతిని తీసుకురాగలదా? బైబిలు ఏం చెప్తుందో ఈ కావలికోట పత్రికలో చదివి తెలుసుకోండి.